District Women & Child Welfare & Empowerment Teacher, Mini Teacher & Helper Vacancies 2023. KADAPA Anganwadi Recruitment for 148 Posts Complete Details, APPLICATION PDF
YSR KADAPA Anganwadi Recruitment 2023 - APPLICATION PDF Download Get Vacancies List
జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితా అధికారి వారి కార్యాలయము, కడప. నోటిఫికేషన్ప్రకటన సంఖ్య WDCW-ADMOAPT/16/2022-SA1-DWECDA-KDP, తేది: 05.01.2023,
Posts Name | Anganwadi Teacher, Mini Teacher & Helper |
Eligibility Criteria | 10th Class Pass |
Recruitment Type | AP Government Jobs |
Job Location | YSR kadapa District |
Total Vacancy | 148 Posts |
APPLY Procedure | Offline APPLICATION |
Last Date | 11th Jan 2023 |
వై.యస్.ఆర్. కడప జిల్లా యందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల యందు ఖాళీగా యున్నటువంటి జతపరుచబడిన (3) జాబితాల యందు తెలుపబడిన 37 అంగన్వాడి కార్యకర్త {AWW), 108-సహాయకురాలు (AWHI), మరియు 03 మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW) పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.
ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి:
1. 01.07.2023వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
2. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
3. అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.
4. అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.
5. యస్.సి./ఎస్.టి. హబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల (మెయిన్/మినీ) యందు కేవలం యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.
6. నోటిఫై చేయబడిన యస్.సి./యస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడీ కేంద్రముల పోస్టులకు సంబంధించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)
7. దిగువ తెలుపబడిన పారామీటర్లు మరియు మార్కుల ప్రకారము అంగన్వాడి కార్యకర్త, సహాయకురాలు, మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు జిల్లా ఎంపిక కమిటీ వారిచే అభ్యర్థుల ఎంపిక జరుగును.
YSR KADAPA Anganwadi Teacher Selection Process 2023
8. కావున అభ్యర్థులు పై 1 నుండి 5 వరకు తెలుపబడిన పారామీటర్లకు సంబంధించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణపత్రముల నకలులు ఎదేనా గజిటెడ్ అధికారి వారిచే అటెస్టేషన్ గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును. అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.
9. తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబందనల ప్రకారము రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్థులు మాత్రమే సదరు పోస్టునకు అర్హులు మరియు సదరు కేటగిరినకు సంబంధించి నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన దృవీకరణపత్రముల నకలులు ఎదేనా గజిటెడ్ అధికారి వారిచే అటెస్టేషన్ గావించి దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (యస్.సి./ఎస్.టి./బి.సి./EWS/Minor Locomotor Disability/ Disabled కేటగిరినకు చెందిన వారు మాత్రమే). అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు. (ఓ.సి. కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగియున్న ఎవ్వరైననూ దరఖాస్తు చేసుకొనవచ్చును.}
10. ప్రకటింపబడిన పోస్టులలో గౌరవ న్యాయస్థానముల యందు కేసులు పెండింగులో ఉన్న వాటి భర్తీనకు సంబంధించి, ఆయా కేసులకు సంబందించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దు పరచుట కాని, కొనసాగింపు కాని జరుగును.
ఈ పోస్టుల నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్తులకు ప్రభుత్వ నిబందనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా
గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
- దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 11/01/2023.
- ఇంటర్వ్యూ నిర్వహణ తేది: 12/01/2023 ఉదయం 11.00 గం.లకు
- ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము.
ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాను జిల్లా కలెక్టర్ & అధ్యక్షులు, జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితా అధికారి వారి కార్యాలయము, కడప వారికి సర్వ హక్కులు కలవు.
District Women & Child Welfare & Empowerment Teacher, Mini Teacher & Helper Vacancies 2023
- YSR District Anganwadi Teacher & Helper Important Dates :
- Starting Date for Offline Applications : 06-01-2023
- Last Date to for Offline Applications : 11-01-2023 Upto 5 PM
YSR District Anganwadi Teacher & Helper Age Limit :
Minimum Age Required : 21 Years
Maximum Age Limit : 35 Years
Age Limit as on : 01 July 2023
YSR District Anganwadi Teacher & Helper Application Fee :
- For General, OBC, EWC : Rs. 0/-
- For SC/ ST/ PWD/Ex-servicemen/Female : Rs.0/-
- Payment Mode : Offline Through BHIM UPI, Net Banking, by using Visa, Mastercard, Maestro, RuPay Credit or Debit cards .
YSR District Anganwadi Teacher & Helper Qualification Details :
Teacher :
Candidates must have passed SSC (10th Class) Examination conducted by the Board of Secondary Education, Andhra Pradesh or its equivalent.
Helper :
Candidates must have passed SSC (10th Class) Examination conducted by the Board of Secondary Education, Andhra Pradesh or its equivalent.
YSR District Anganwadi Teacher & Helper Vacancy Details :
Cluster Name Teacher, Mini Teacher & Helper =148
YSR District Anganwadi Teacher & Helper Selection Process :
Document Verification
YSR District Anganwadi Teacher & Helper Salary :
- Anganwadi teacher per month = Rs.11,500/-
- Mini Anganwadi Teacher = Rs.7,000/- per month
- Anganwadi helper will be paid Rs.7000 per month = Rs.7000 per worker
How to Apply Offline for YSR District Anganwadi Teacher & Helper Post Recruitment 2023 ?.
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.
How to Apply Offline for YSR District Anganwadi Teacher & Helper Post Recruitment 2023 ?. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.
|
Recruitment of AWWs/AWHs/Mini AWWs notification No.WDCW-ADM0APT/16/2022-SA1-DW & CDA-KDP, Dated.05.01.2023
Download the Application Form, Vacancies List, Notificatin PDF Click Here