- అంగన్వాడి సహాయకురాలు (AWH)
- మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW)
జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితా అధికారి వారి కార్యాలయము, విజయనగరం
ఖాళీలు :
- అంగన్వాడి కార్యకర్త (Mini AWW) - 10
- అంగన్వాడి సహాయకురాలు (AWH) - 53
- మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW) - 15
ఆఖరి తేదీ : 29-03-2023