VSP Anganwadi Recruitment 2023 for Teachers, Aayah Posts Download APPLICATION. The WCD Department of Visakhapatnam has released the Visakha Anganwadi Teachers Recruitment 2023 Notification for 5 Anganwadi Teachers, 42 Anganwadi Helper Vacancies in Visakha District.

The Visakha Anganwadi Recruitment 2023 Notification Details, Vacancies List, Selection Process, Application PDF, Eligibility explained below.

Visakha Anganwadi Recruitment 2023 for 47 Anganwadi Teacher, Aaya, APPLY Now Download APPLICATION PDF

Visakha Anganwadi Recruitment 2023 for 47 Anganwadi Teacher, Aaya, APPLY Now Download APPLICATION PDF

Visakha Anganwadi Recruitment 2023 for 47 Anganwadi Teacher, Aaya, APPLY Now Download APPLICATION PDF File No. WDCW-ADM0APT/24/2020-SA(F2)-PDDWCDAVSP

జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం

నోటిఫికేషన్ సంఖ్య. C254804/EO/DWCWEO, తేది:23.03.2023

విశాఖపట్నం జిల్లాలో గల ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా వున్నటువంటి దిగవ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

  • పోస్టు పేరు : అంగన్వాడీ కార్యకర్త (AWW) :: 05
  • పోస్టు పేరు : అంగన్వాడీ సహాయకురాలు (AWH) : 42

Eligibility for Visakha Anganwadi Recruitment 2023 - Age Limit, Qualifications

The primary eligibility conditions for recruitment in Visakha Anganwadi Recruitment 2023 are as follows. It contains the Age Limit, Qualifications and other conditions
పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.

1. ప్రధానముగా స్థానిక స్థిరనివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ది అయి ఉండాలి

2. అభ్యర్ధి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి .

3. తేది 01.07.2022 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.

4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్ధుల ధరఖాస్తులను పరిశీలించబడును. (G.O Ms. No 38, WDCW & DW (ICDS )Dept., Dated 03.11.2008). 

5. అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబందిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభించును.

అభ్యర్ధుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. 

మునిసిపాలిటీలలో వార్డు ను స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును.

Application Procedure for Visakha Anganwadi Recruitment 2023

కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్ధినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పాత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపు  అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ 25-03-2023 నుండి 03-04-2023 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.

గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.

నిర్దేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభంధించిన దృవీకరణ పత్రములు జతపర్చిని దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.

దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదేన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబందిత శిశు అ భివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

Selection Process for Visakha Anganwadi Recruitment 2023

The selection procedure for Vizag Anganwadi Recruitment 2023 is as per the G O Ms No 18 of the Govt of AP. The selection will be done as per the parameters mentioned in the guidelines. The weightage will be followed strictly.

9. G.O. Ms. No. 18, WDCW&DW (ICDS) Dept., dated 15.05.2015 ప్రకారం అంగన్వాడీ కార్యకర్త మిని అంగన్వాడీ కార్యకర్త / / ఆయా పోస్టుల నియామక విధానము.

Sl. No. Parameters for Selection of Anganwadi Teachers
Marks
1 If 10th class passed
10 వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత
50
2 Pre-School teacher training or crèche and pre-school management training conducted by the board of intermediate or recognized university/working as ECE workers Widow
ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ / క్రిషి / ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్ మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా వర్కర్
ECE గా పనిచేయుచున్న వారికి (ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్స్ పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడువు)

5
3(a) Widow వితంతువులకు
5
3 b) Widow with minor children (additional) మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు
5
4 Candidate who is a orphan and who has been an inmate of Bala Sadan / Govt. institutions / Govt. recognized institutions
పూర్తి అనాధ లేదా క్రషి మరుయు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి
10
5 Differently abled candidates
అర్హత కలిగిన వికాలాంగులకు
5
6 Oral interview మౌఖిక ఇంటర్వ్యూ
20
TOTAL :
100


అభ్యర్ధులు పై తెలుపబడిన 1 నుండి 5 పారా మెటర్లకు సంబంధించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన  దృవీకరణ పత్రములు నకలులు మరియు పై తెలుపబడిన అన్నీ అర్హతలు తదితరములకు సంబంధించిన  దృవీకరణ పత్రములు నకలులు ఏదేన గజిటెడ్ అధికారిచే సంతకం గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును.

అట్లు జాతపరచని యెడల వాటికి సంబంధించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబ ౦దనల ప్రకారము ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. 

జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబంధించిన  నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యలిడిటి కలిగిన దృవీకరణ పత్రములు నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (SC/ST/BC/EWS/Minor Locomotor disability / disabled కేటగిరిణకు చెందిన వారు మాత్రమే). 

అట్లు జతపరచని యెడల వాటికి సంబంధి ౦చిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తుల ఇన్వాలిడ్ గా పరిగణిచబడును ( ఓ.సీ.కేటగిరీ క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగివున్న ఎవరినైనను దరఖాస్తు చేసుకొనవచ్చును.

అభ్యర్ధుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. 

మునిసిపాలిటీలలో వార్డు ను స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును.

కావున అభ్యర్ధులు వారి స్థానికతకు సంబంధించి  పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలమ్ లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార కార్డ్ / రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సేవ ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములు విధిగా దరఖాస్తునకు జతపరుచవలయును. 

అట్లు జతపరచని ఏడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.

ప్రభుత్వము వారి మెమో సంఖ్య WDCO1/1481061/2020/Prog-l/A1 తేది: 25.08.2021 రోస్టర్
ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిసర్వేషన్ నియమం పిల్లల భద్రత పూర్తిగా మినహాయించబడుటయినది. 

అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలు సంబంధి కేటాయించిన వైఖల్యం ఉన్న అర్హత గల అభ్యర్ధి లేకుంటే, వికలాంగులు కాకుండా ఇతరు అర్హత గల అభ్యర్ధుల లతో నిపబడుడును.

అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్ధిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.

అర్హత పొందన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మ రియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్ధులు నిర్ణయి౦చిన తేదీలలో  హాజరవ్వవలసిందిగా తెలియజేయడమైనది


దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదేన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబందిత శిశు అ భివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాని జిల్లా కలెక్టర్ & అధ్యక్షులు, జిల్లా మహిళా & శిశు సంక్షేమమరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా వారికి సర్వహక్కులు కలవు.

Visakha Anganwadi Recruitment 2023 Time Schedule

ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్ధినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పాత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపు  అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని  తేదీ 25-03-2023 నుండి 03-04-2023 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.
  • దరఖాస్తు మొదలు  తేదీ : 25-03-2023
  • దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ: 03-04-2023. సాయంత్రం 5.00 గంటలు
జిల్లా కలక్టర్ మరియు ఛైర్మెస్ అంగన్వాడీ సెలక్షన్ కమిటీ - విశాఖపట్నం

How to APPLY for Anganwadi  Recruitment 2023

Candidates have to apply Offline to the given address. 

Must: విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పాత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్

Address:  దరఖాస్తులను, సంబంధిత శిశు అభివృద్ధి పధకపు  అధికారి కార్యాలయం 

Mode: నేరుగాగాని / పోస్టు ద్వారా గాని 

Dates:  తేదీ 25-03-2023 నుండి 03-04-2023 సాయంత్రం 5.00 గంటలు లోగా 


Download Notification and PDF Application for Visakha Anganwadi Recruitment Click Here

Visakha Anganwadi Recruitment 2023 Detailed Vacancies Roster Wise


Name of the Ward Name of the AWC Post Roster
Ward-88 NARAVA-2 AW Worker OH
Ward-35 Pandaveedhi AW Helper SC
Ward-16 KRM Colony-1 AW Helper SC
Ward-28 Prakashraopeta-1 AW Helper SC
Ward-28 Banojinagar AW Helper SC
Ward-12 Deendayalpuram AW Helper EWS
Ward-25 Kanakammavari veedhi- 1 AW Helper OC
Ward-48 Srinivasanagar-1 AW Helper OC
Ward-56 Sai Ram Nagar AW Helper ST
Ward-34 Jogavanipalem AW Helper SC
Ward-69 Natayyapalem-2 AW Helper BC-B
Gorapalli Gorapalli AW Helper ST
Ward-77 Murubai AW Helper SC
Ward-73 Sanath Nagar AW Helper ST
Ward-95 PAPAIAHRAJUPALEM AW Helper ST
Ward-68 Gudivada Appanna Colony AW Helper BC-A
Ward-71 Durga Nagar AW Helper OC
Ward-70 Chattivanipalem AW Helper BC-B
Ward-77 Dasaripeta AW Helper EWS
Ward-69 Natayyapalem-1 AW Helper ST
Ward-94 Krishna Nagar AW Helper OC
Ward-69 Tunglam AW Helper BC-B
Ward-9 Indirapriyadarshini Colony AW Helper OC
Ward-69 P J Peta-4 AW Helper BC-A
Ward-28 Pithani dibba -II AW Helper ST
Ward-35 Prasad garden-2 AW Helper SC
Boni Boni AW Worker BC-A
P.Mulakuddu P.Mulakuddu AW Worker ST
Majjivalasa-1 Majjivalasa-1 AW Worker SC
sonthyam sonthyam AW Worker ST
Kurapalli Kurapalli AW Helper BC-C
Ward-1 Pittavarigutta AW Helper SC
Geddapeta Geddapeta AW Helper ST
Pathapalem Pathapalem AW Helper ST
Vijayarampuram Vijayarampuram AW Helper ST
Kancherupalem Kancherupalem AW Helper ST
Dibbameedapalem Dibbameedapalem AW Helper SC
Ward-1 Valandapeta AW Helper SC
Ward-1 EWS Colony AW Helper SC
Chippada-2 Chippada-2 AW Helper SC
Ramnenipeta Ramnenipeta AW Helper SC
Gottupalli-1 Gottupalli-1 AW Helper BC-A
MukundaPuram MukundaPuram AW Helper HH
Velanki Velanki AW Helper OH
Ward-4 PukkalaPalem AW Helper OH
P Mulakundu P Mulakuddu AW Helper VH
Singannabandha Singannabandha AW Helper HH
Previous Post Next Post