L&T Technology Services announced off campus for Diploma-2023 passing out candidates.The detailed eligibility and application process are given in below.
Larsen & Toubro, are looking for young, dynamic, aspiring minds as Diploma Engineer Trainees.This could be your opportunity of a lifetime if you are pursuing your final year Diploma graduation from recognized Indian polytechnic colleges and ready to graduate in April-May 2023 in any of the following streams:

L&T Off Campus Drive 2023 for Diploma Engineer Trainee | 2023 Batch | Across India




L&T Off Campus Drive 2023:

Job Role Diploma Engineer Trainee
Qualification Diploma
Batch 2023
Experience Freshers
Salary Best in Industry
Job Location Across India
Last Date 5 April 2023

L&T Recruitment 2023  Diploma Engineer Trainee 2023

  • Civil
  • Electrical
  • Mechanical
  • Mechatronics
  • Electronics &
  • Communication
  • Electronics &
  • Instrumentation
  • Automobile
  • Environmental Health & Safety
  • Computer Science /
  • Information Technology
  • Mining
  • Instrumentation & Control
  • Chemical
  • Metallurgy

Eligibility Criteria:

  • 3 years / 6 semester diploma course (full-time) after SSC or equivalent / HSC examination.
  • Students expecting to qualify their diploma by 30th June 2023.
  • Any Graduation before or after diploma in Engineering/Science/Arts etc are not eligible to apply
  • Sandwich courses are not eligible.
  • Should qualify their diploma in first attempt with a minimum aggregate of 60%.
  • No Backlogs / Arrears.
  • Born between 1-7-2001 and 30-6-2005, both days inclusive.
  • Foreign nationals are not eligible.
  • Any subject / paper not cleared during usual attempt and re-attempted for whatsoever reason will be considered as a second attempt.
  • Company reserves the right to alter the requirements / branches eligible & eligibility criteria.

ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు.. ఉండాల్సిన అర్హతలు, ఎంపిక విధానం

లార్సెన్ అండ్‌ టుబ్రో (L&T) సంస్థ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డిప్లొమా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాల్లోకెళ్తే..

డిప్లొమా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు

  • సివిల్
  • ఎలక్ట్రికల్
  • మెకానికల్
  • మెకాట్రానిక్స్
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌
  • ఆటోమొబైల్
  • ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌/ సేఫ్టీ
  • కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • మైనింగ్‌
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌
  • కెమికల్‌
  • మెటలర్జీ

అర్హత: 

  • సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీల నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
  • డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 30 జూన్ 2023 నాటికి విద్యార్థులు డిప్లొమా అర్హత సాధించాలి.
  • డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్ / సైన్స్ / ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే దరఖాస్తుకు అనర్హులు.
  • అకడమిక్‌లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండరాదు.

వయసు: 

అభ్యర్థులు 1-7-2001 నుంచి 30-6-2005 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్‌ 05, 2023.

L & T RECRUITMENT JOBS ONLINE APPLICATION
Previous Post Next Post