అప్రెంటిస్ షిప్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్లు, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ , గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్లు ఉద్యోగాలు

హైదరాబాద్ బాలానగర్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. 

Join Our Groups For More Govt & Private Job News Update

ఖాళీలు :

  • ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అంట్స్ 74
  • టెక్టీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ 52
  • అ జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 24

ట్రేడ్/ విభాగాలు: 

  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 
  • బ్రైడల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 
  • సివిల్ ఇంజినీరింగ్, 
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, 
  • ఏరోనాటికల్ ఇంజనీరింగ్, 
  • కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్,

అర్హత: 

  • సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఎంపిక డిప్లొమా డిగ్రీలో సాధించిన మార్పుల ఆధారంగా. 
  • ఇంటర్వ్యూ, రాత పరీక్ష దరఖాస్తు వీలు లేదు.

వాక్ ఇన్ తేదీలు: 

  • మే 23, 24, 25

178 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్  ఖాళీల భర్తీ

హెచ్ఎఎల్ అప్రెంటిస్  శిక్షణలో భాగంగా 178 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్  ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్ : 

  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్, 
  • ఫిట్టర్స్, 
  • ఎలక్ట్రిసియన్, 
  • మెషినిస్ట్, 
  • వెల్డర్, 
  • రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, 
  • సీవోసీ, 
  • ఫంబర్, 
  • సెయింటర్, 
  • డీజిల్ మెకానిక్, 
  • మోటార్ వెహికల్ మెకానిక్, 
  • డ్రాఫ్ట్స్ మ్యాన్ - సివిల్ డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్

వాక్ ఇన్ తేదీలు: మే 17, 18, 19

వేదిక: 

ఆడిటోరియం, డిపార్ట్మెంట్ అఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఎల్ ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్. 

వెబ్సైట్: https://hal-india.co.in/Careers/M_206


బెంగళూరులో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు.... 

బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్పీల్).. అప్రెంటిస్ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: 

ఏరోనాటికల్/ ఏరోస్పేస్, మెకానికల్/ ఇండస్ట్రియల్! ప్రొడక్షన్/ మెకట్రానిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కుప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరి.. ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఎలక్ట్రానక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్, సివిల్ ఇంజినీరింగ్ కెమికల్ ఇంజినీరింగ్ తదితరాలు. 

అర్హత: 

  • సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్

ఎంపిక: 

  • బీఈ, బీటెక్ సెమిస్టర్ మార్కుల ఆధారంగా. 

దరఖాస్తు:

  • గూగుల్ ఫామ్  ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 17:05.2023

వెబ్సైట్: https://hal-india.co.in/Careers/M206


సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో... 

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఎస్ఈసీఆర్) అధ్వర్యం పట్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం 548 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

విభాగాలు: 

  • ఫిట్టర్, 
  • పెయింటర్, 
  • నెంబర్, 
  • మెకానిక్, 
  • ఎలక్ట్రిషియన్, 
  • కాపు మ్యాన్, 
  • టర్నర్, 
  • వైర్ మ్యాన్, 
  • గ్యాస్ కట్టర్, 
  • ఫొటోగ్రాఫర్ తదితరాలు 

అర్హత: 

  • 10 వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ ను అనుసరించి 10+2 ఐటీఐ. 

వయసు :

  • 15-24 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక: 

  • అకడమిక్ మార్పుల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 02.06.2021

వెబ్సైట్: https://secr.indianrailways.gov.in/


అణుశక్తి కార్పొరేషన్లో...

తమిళనాడు రాష్ట్రం కల్పక్కంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అప్ ఇండియా లిమిటెడ్ (ఎన్ పీసీఐఎల్), అటామిక్ పవర్ స్టేషన్ 96 ట్రేడ్ మెటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ట్రేడులు: 

  • కార్పెంటర్, 
  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రాం అసిస్టెంట్, 
  • డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), 
  • డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్), 
  • ఎలక్ట్రిషియన్, 
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్, 
  • ఫిట్టర్, 
  • ఇన్స్ట్రుమెంట్ మెకాసర్, 
  • లాబారేటరీ అసిస్టెంట్ - కెమికల్ ప్లాంట్, 
  • మెషినిస్ట్, 
  • మేసన్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్ 
  • ప్లంబర్, 
  • టర్నర్, 
  • వెల్డర్.

అర్హతః 

  • 8వ తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ. 

వయసు: 

  • 20 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: 

  • అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా 

శిక్షణ కాలం : ఒక సంవత్సరం.

స్టైఫండ్రూ :  7,700-రూ. 8,855,

దరఖాస్తు: 

మేనేజర్ (హెచ్ఆర్ఎం), హెచ్ఎం విభాగం 
ఎన్ పి సి ఐ ఎల్ , మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పక్కం ,
చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు' 
  • పై చిరునామాకు  మే 25 లోపు చేరేలా పంపాలి. 

వెబ్సైట్: https://www.npcil.nic.in/index.aspx


అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్లు ఉద్యోగాలు

కోల్ కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పశ్చిమ్ బెంగాల్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని వివిధ డివీసి ప్లాంట్లు/ స్టేషన్లలో 52 ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
  • అసిస్టెంట్ ఇంజినీర్ (ఐటీ) - 25 
  • అసిస్టెంట్ ఇంజినీర్ (కమ్యూ నికేషన్స్) - 05
  • అసిస్టెంట్ డైరెక్టర్ (హెచ్ ఆర్) - 15 
  • అసిస్టెంట్ మేనేజర్ (సిపిఆర్) - 04
  • ఆస్టెంట్ మేనేజర్ (పీఆర్) - 03. 

అర్హత: 

  • సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం. 

వయసు: 

  • 5 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక :

  • ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-05-223

40 జూనియర్ ఇంజినీర్ పోస్టులు

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన 40 జూనియర్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: 

  • మెకానికల్, 
  • ఎలక్ట్రికల్ ,
  • సీ అండ్ ఐ , 
  • సివిల్, 
  • కమ్యూనికేషన్

అర్హత: 

  • కనీసం 65 శాతం మార్పులతో సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజనీరింగ్/ టెక్నాలజీ).

వయసు: 

  • 28 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: 

  • జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా

దరఖాస్తు రుసుము 

  • రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-05-20023.

వెబ్సైట్: https://www.dvc.gov.in/

Join Our Groups For More Govt & Private Job News Update

Previous Post Next Post