ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో ప్రపంచ బ్యాంకు సహాయంతో కేంద్రం ద్వారా స్పాన్సర్ చేయబడుచున్న ఐ సి డి యస్ సిస్టమ్ ను బలోపేతం చేసే మరియు పోషణ స్థాయిని మెరుగుపరచి మెరుగు పరచే ప్రాజెక్ట్ ( NNM యన్/ పోషణ్ అభియాన్) ఖాళీ గా ఉన్న ఈ దిగువ తెలిపిన Annexure లో తెలిపిన ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతి (కన్సాలిడేటెడ్ వేతనం ) పై భర్తీ కొరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తు కోరబడుచున్నవి . తేది 01.07.2022 నాటికి వయస్సు 42 సం: దాటకూడదు ( SC, ST & BC అభ్యర్థులకు 5 సం: లు సడలింపు కలదు).
Never Miss Any Update Join Our Free Social Media Groups for Daily Alerts
Recruitment Notification For District Project Assistant and Block project Coordinater posts under NNM/POSHAN.ABHIYAAN in WD&CW Depatment Ongole.
పై పోస్టులు కాంట్రాక్టు పద్దతిన ఒక సంవత్సర కాలం అనగా 12నెలలకు భర్తీ చేయబడును.
పై అర్హతలు కలిగిన అభ్యర్ధులు https://prakasam.nic.in / web site నుండి దరఖాస్తులు ఫారం డౌన్ లోడ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశించిన దృవపత్రములతో తమ దరఖాస్తులను తేది: 12.06.2023 నుండి 28.06.2023 వరకు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, వారి కార్యాలయం రామ్ నగర్ 3వ లైన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా నందు దరఖాస్తులు అర్హత మరియు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్స్ ( డ్యులీ అటెస్టేడ్ జత చేసి ) తేది: 12.06.2023 ఉ: 10.30 ని ల నుండి తేది : 28.06.2023 సా 5.00గం : లలోపు అందజేయవలెను. (rop box నందు వేయవలెను).
అర్హులైన సార్ట్ లిస్టెడ్ వ్యక్తులు మాత్రమే ఇంటర్వూకి పిలువబడుతారు మరియు మెరిట్ నందు టాప్ లిస్టులో ని గ్రా మాత్రమే ఎంపికకు అనుమతించబడుతారు. ఎట్టి కారాణాలు తెలపకనే సదరు ప్రకటన రద్దుచేయు హక్కు చైర్మన్, సెలెక్షన్ కమిటి ప్రకాశం జిల్లా వారికి కలదు గడువు తరువాత చేరిన దరఖాస్తులు, పూర్తి సమాచారం లేని దరఖాస్తులు పరిశీలించబడవు.
Click Here to Download Application Form