Never Miss Any Update Join Our Free Social Media Groups for Daily Alerts
AICTE-Saksham Scholarship Scheme 2023-24 -Specially-abled Students - INR 50,000
Eligibility
- To be eligible, an applicant must:be a specially-abled student having a disability of not less than 40%
- be admitted to the first year of degree/diploma level course or second year of degree/diploma level course through lateral entry in any of the AICTE-approved institutions of the respective year
- have a family income of less than INR 8,00,000 per annum
Benefits
All eligible specially-abled students will receive INR 50,000 for every year of study as a lump sum amount towards payment of college fees, purchase of computers, books, stationeries, software, equipment, etc.Note - No other additional grant will be payable in lieu of hostel charges and medical charges, etc.
Documents
- Marksheet of Class 10 and 12 (as applicable)
- Annual family income certificate for the previous financial year in the prescribed format issued by an official, not below the rank of Tahsildar
- Admission letter for getting admission in a degree/diploma course issued by the Directorate of Technical Education
- Certificate issued by the Director/Principal/Head of the Institute
- Disability certificate issued by the competent authority
- Receipt of tuition fee
- Bank account passbook seeded with the Aadhaar card indicating the applicant's photograph, account number, and IFSC code
- Caste certificate (applicable for SC, ST, or OBC candidates)
- Aadhaar card
- Duly signed declaration by the parents confirming the accuracy of information provided in the application form
How can you apply?
Eligible students can apply for the scholarship through the following steps -Step 1: Click on the 'Apply Now' link below.
Step 2: Click on the 'Register' button and fill in the required registration details. (Note: If already registered, log in using Gmail/Mobile number/Email ID).
Step 3: Navigate to 'Applicant Corner'and click on 'New Registration' tab.
Step 4: Read the details carefully, tick the checkbox and click on the 'Continue' button.
Step 5: Enter mobile number, captcha code, and OTP, then submit.
Step 6: Fill in the required details and click on 'Save & Register' to complete the registration process.
Step 7: Now click on the 'Fresh Application' tab and log in using the application ID and password.
Step 8: Fill in the required details, upload the necessary documents and submit the application.
Note - All the applicants are advised to fill the form correctly, no changes can be made once submitted. The applicants are also advised to fill in only one application as multiple applications will cancel the form.
దివ్యాంగులకు ఏఐసీటీఈ సాక్షమ్ స్కాలర్షిప్ స్కీమ్
ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీ ఈ)- ' సాక్షమ్ స్కాలర్షిప్ స్కీమ్ ' ను ప్రకటించింది. దివ్యాం గులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ పై ఆసక్తిని కలిగించి వారిని ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ను ఉద్దేశిం చారు. దీని ద్వారా కనీసం 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాం గులకు డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో స్కాలర్షిప్లు ఇస్తారు.
- అభ్యర్థులు పదోతరగతి/ఇంటర్ పూర్తిచేసిన రెండేళ్లలోపు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థలో డిప్లొమా/డిగ్రీ ప్రవేశం పొంది ఉండాలి.
- కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
- అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
డిప్లొమా కేటగిరీకి అప్లయ్ చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతర గతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యా సంవత్సరానికి మూడేళ్ల వ్యవధి గల టెక్నికల్ డిప్లొమా లెవెల్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. ఐటీఐ కోర్సు పూర్తి చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/ప న్నెండోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నాలుగేళ్ల వ్యవధి గల టెక్నికల్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. డిప్లొమా పూర్తిచేసి లేటరల్ ఎంట్రీ ద్వారా డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందినవారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మెరిట్ స్కాలర్షిప్స్ పొందుతున్నవారు, పీఎంఎస్ఎస్ఎస్ స్కీం కింద చదువుకుంటు న్నవారు, నాన్ టెక్నికల్ కోర్సుల్లో చేరినవారు, డ్యూయెల్ డిగ్రీ/పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు, ఇతరత్రా స్టయిపెండ్ / ఆ దాయం పొందుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు. స్కాలర్షిప్: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.50,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థులకు మూడేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు నాలుగేళ్లు స్కాలర్ షిప్ ఇస్తారు. లేటరల్ ఎంట్రీకైతే డిప్లొమా అభ్య ర్థులకు రెండేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్లు స్కాలర్షిప్ అందిస్తారు. స్కాలర్షిప్ మొత్తాన్ని ఏటా అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు.
ఇందుకోసం బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ తప్పని సరి. ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్ తదితర ఖర్చుల కోసం ఈ స్కాలర్షిప్ మొత్తాన్ని విని యోగించుకోవచ్చు. ఏటా చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తరువాతి సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు.
ముఖ్య సమాచారం
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు:
- ఐటీ ఐ/పదోతరగతి/ఇంటర్/డిప్లొమా సర్టిఫికె ట్ లు, మార్కుల పత్రాలు; స్టడీ/బోనఫైడ్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం; రెన్యు వల్ సందర్భంలో ప్రమోషన్ సర్టిఫికెట్
వెబ్సైట్: scholarships.gov.in