Never Miss Any Update Join Our Free Social Media Groups for Daily Alerts
Border Security Force (BSF) Group B&C Recruitment 2024 Notification Out for 82 Posts, Eligibility Criteria, Apply Online, Complete Details
BSF Group B&C Recruitment 2024 – Important Dates
- Starting Date for Apply Online & Payment of fee: 17-03-2024 at 00:01 AM
- Last Date for Apply Online & Payment of fee: 15-04-2024 at 23:59 PM
BSF Group B&C Recruitment 2024 – Vacancy Details
Vacancy Details | |||
Post Name | Total | Age Limit (as on 09-04-2024) | Qualification |
Group B & C (Combatised) (Non Gazetted-Non Ministerial) | |||
BSF Air Wing (Group-C) | |||
Assistant Aircraft Mechanic (ASI) | 08 | Not Exceeding 28 Years | Diploma (Relevant Trade) |
Assistant Radio Mechanic (ASI) | 11 | Not Exceeding 28 Years | Diploma (Relevant Trade) |
Constable (Storeman) | 03 | Between 20 to 25 Years | 10th Class |
BSF Engineering Setup (Group-B) | |||
Sub-Inspector (Works) | 13 | Not Exceeding 30 Years | Diploma (Civil Engg) |
Sub-Inspector Junior Engineer (Electrical) | 09 | Not Exceeding 30 Years | Diploma (Electrical Engg) |
BSF Engineering Setup (Group-C) | |||
HC (Plumber) | 01 | Between 18 to 25 Years | 10th Class/ITI (Relevant Trade) |
HC (Carpenter) | 01 | Between 18 to 25 Years | |
Constable (Generator Operator) | 13 | Between 18 to 25 Years | |
Constable (Generator Mechanic) | 14 | Between 18 to 25 Years | |
Constable (Lineman) | 09 | Between 18 to 25 Years |
BSF Group B&C Recruitment 2024 – Application Fee
For BSF Air Wing (Group-C) & BSF Engineering Setup (Group-C):
- For All Candidates: Rs. 100/-
- For SC/ ST/ BSF Candidates, Ex-Servicemen: Nil
- However, RS. 40/- plus taxes = Rs. 47.2/- will be charged from every candidate as “Service Charge” by the CSC (Common Service Centre).
- Payment Mode: Through Credit/ Debit Card/ Net Banking/ Nearest authorised Common Service Centre
For BSF Engineering Setup (Group-B):
- For All Candidates: Rs. 200/-
- For SC/ ST/ BSF Candidates, Ex-Servicemen: Nil
- However, RS. 40/- plus taxes = Rs. 47.2/- will be charged from every candidate as “Service Charge” by the CSC (Common Service Centre).
- Payment Mode: Through Credit/ Debit Card/ Net Banking/ Nearest authorised Common Service Centre
BSF Group B&C Recruitment 2024 – Physical Standards
For the post of Assistant Aircraft Mechanic (Assistant Sub-Inspector) &Assistant Radio Mechanic (Assistant Sub-Inspector) :-
Height:
- Male-165 Cms. (Relaxable by 5 Cms for Hill Tribes and Adhivasis),
- Female-Height shall not be less than 150 Cms
Chest:
- Male-76-80 Cms. (Relaxable by 2 Cms for candidates below 20 years of age),
- Female-Not Applicable
Weight:
- Weight corresponding to height
For the post of Constable (Storeman):-
Height:
- Male-165 Cms,
- Female-Height shall not be less than 150 Cms
Chest:
- Male-80 Cms. (Un-expanded) 85 Cms. (Expanded),
- Female-Not Applicable
Weight:
- Weight corresponding to height
For the post of Sub Inspector (Works) and Junior Engineer /Sub Inspector (Electrical), Head Constable (Plumber), Head Constable (Carpenter), Constable (Generator Operator), Constable (Generator Mechanic), Constable (Lineman):-
Height:
- Male-165 Cms. (Relaxable by 5 Cms for Hill Tribes and Adhivasis),
- Female–157 Cms
Chest:
- Male-76 Cms. (Un-expanded) 81 Cms. (Expanded) (Relaxable by 2 Cms for candidate below 20 years of age),
- Female-Not Applicable
Weight:
- Male-Proportionate to height and age as per Medical Standards,
- Female-According to height but not less than 46 Kgs
For More Details Refer Notification.
BSF Group B&C Recruitment 2024 – Medical Standards
Visual Acuity unaided (Near Vision):
- Better eye-N6,
- Worse eye-N9
Uncorrected Visual acuity(Distant Vision):
- Better eye-6/6,
- Worse eye-6/9
For More Details Refer Notification
బీఎస్ఎఫ్ లో వివిధ పోస్టులు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంజినీరింగ్ సెటప్ గ్రూప్- 'బి' (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్, గ్రూప్- '' (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్), ఎయిర్ వింగ్ గ్రూప్- 'సి' (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.మొత్తం పోస్టులు: 82
బీఎస్ఎఫ్ ఇంజినీరింగ్ సెటప్ (గ్రూప్ బి) పోస్టులు: + మొత్తం పోస్టులు: 22.
1. సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్స్): 13 పోస్టులు.2. జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 09 పోస్టులు
అర్హత: డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ. 35,400 - రూ.1,12,400,
ఇంజినీరింగ్ సెటప్ గ్రూప్ సి పోస్టులు: + మొత్తం పోస్టులు: 38.
2. హెడ్ కానిస్టేబుల్ (కార్పెంటర్): 01పోస్టు
3. కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్): 13 పోస్టులు
4. కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్): 14 పోస్టులు
5. కానిస్టేబుల్ (లైనామ్యాన్: 09 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్లో ఐటిఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్లో ఐటిఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
- హెడ్ కానిస్టేబుల్కు రూ.25,500-81,100,
- కానిస్టేబుల్ పోస్టులకు రూ. 21,700-69,100 చెల్లిస్తారు.
ఎయిర్ వింగ్ గ్రూప్-సి పోస్టులు:+ మొత్తం పోస్టులు: 22.
1. అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ (ఏఏఎం) ఏఎస్ఐ: 08 పోస్టులు2. అసిస్టెంట్ రేడియో మెకానిక్ (ఏఆర్ఎం)ఏఎస్ఐ: 11 పోస్టులు
3. కానిస్టేబుల్ (స్టోర్మెన్): 3 పోస్టులు
ట్రేడ్స్: మెకానికల్, ఏవియానిక్స్,
అర్హత:
- పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- ఏఏఎం/ ఏఆర్ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు.
- కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
- ఏఏఎం ఏఆర్ఎఎం ఖాళీలకు రూ. 29,200-92,300;
- కానిస్టేబుల్ పోస్టులకు రూ. 21,700-69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.