ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సం స్థల్లోని ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లలో లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల బోధనకు తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకులుగా పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవాలని కార్యదర్శి ప్రసన్న వెంకటేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Never Miss Any Update Join Our Free Social Media Groups for Daily Alerts

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోకాంట్రాక్టు అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం  

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సం స్థల్లోని ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లలో లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల బోధనకు తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకులుగా పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవాలని కార్యదర్శి ప్రసన్న వెంకటేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  

చీపురుపల్లి, శ్రీకృష్ణాపురం, పిఠాపురం, ద్వారకా తిరుమల, సింగరాయకొండ, కుప్పం, చి. పప్పూర్, చిన్నటేకూరు, ఈడుపుగల్లు, అడవితక్కెళ్ల పాడు సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింది లింకు లో ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులకు 24న ఈడుపుగల్లులోని బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో డెమో క్లాసులు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు.

Click Here To Apply Online
Previous Post Next Post