Never Miss Any Update Join Our Free Social Media Groups for Daily Alerts
Life Insurance Corporation of India Ltd Recruitment 2024 For 50 Work From Home Jobs

ఎల్ఐసీ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ఇంటి వద్ద ఉండే పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
తాజాగా ఎల్ఐసీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ జాబ్స్ కు ఇంటర్ పూర్తైన వారు అప్లై చేసుకోవచ్చు.
మార్కెటింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.
అర్హులైన స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు పోటీపడొచ్చు.
అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 25 వేల జీతం అందిస్తారు.
అప్లికేషన్స్ ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note : దరఖాస్తు చేయదలచిన వారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి National Career Service వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
Job Id : 19T65-1104207704747J
Job Title : Supervisor
Organisation Type : Central Government
Sector : Finance and Insurance
Functional Area : Finance,Insurance and Accounting Services
Functional Role : Insurance Agent
Job Description : Sales and marketing of insurance products Market research of the organisation Providing after sales services to the customers.
Required Qualifications : 12th Pass
Job Location : New Delhi
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
- Life Insurance Corporation Of India (LIC)
భర్తీ చేసే పోస్టులు:
- సూపర్వైజర్
ఖాళీల సంఖ్య:
- 50 పోస్టులు
అర్హతలు:
- 12వ తరగతి పాస్, Sales/Marketing Skills
జీతం:
- ప్రారంభంలో ₹25,000/- వరకు
కనీస వయస్సు:
- 18 సంవత్సరాలు
అనుభవం:
- అవసరం లేదు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత
అప్లై విధానం:
- క్రింద ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
- Shortlist చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
జాబ్ లొకేషన్:
- ఇంటి నుండే పని (Work From Home)
అప్లికేషన్ చివరి తేదీ:
- 08-10-2024
Note : దరఖాస్తు చేయదలచిన వారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి National Career Service వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
LIC Work From Jobs Recruitment 2024 For 50 Superviser Posts
Job Id : 19T65-1104207704747J
Number of Openings: 50
Last date to apply: 08/10/2024
Company Name : LIC OF INDIA
Company Name : LIC OF INDIA
Job Title : Supervisor
Organisation Type : Central Government
Sector : Finance and Insurance
Functional Area : Finance,Insurance and Accounting Services
Functional Role : Insurance Agent
Job Description : Sales and marketing of insurance products Market research of the organisation Providing after sales services to the customers.
Required Qualifications : 12th Pass
Job Location : New Delhi
Key Skills : Sales And Marketing, Marketing
Nature of job: Full Time/Work From Home
Gender Preferences: Male & Female
Ex-Servicemen preferred: No
Nature of job: Full Time/Work From Home
Gender Preferences: Male & Female
Ex-Servicemen preferred: No