ఈ నెల 29వ తారీఖున (మంగళవారం), గీతం విశ్వవిద్యాలయం క్యాంపస్ లో అమర్ రాజా గ్రూప్ వారు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

Never Miss Any Update Join Our Free Social Media Groups for Daily Alerts

విశాఖపట్నం ప్రాంత యువతీ యువకులకు సువర్ణ అవకాశం



అర్హత:

🔸10వ తరగతి పాస్ / ఫెయిల్.

🔸ఇంటర్మీడియట్ పాస్ / ఫెయిల్.

🔸ITI పాస్ / ఫెయిల్.

18 నుండి 35 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు (పురుషులు మరియు మహిళలు) అర్హులు.

శిక్షణ వ్యవధి:

🔸SSC – 24 నెలలు.

🔸ఇంటర్ - 18 నెలలు.

🔸ITI – 12 నెలలు.


📝 శిక్షణ సమయంలో స్టైపెండ్: ₹12,500 - ₹15,000/-

💵 శిక్షణ తరువాత నెలవారీ వేతనం (CTC): ₹22,000/-

🍱 సబ్సిడీతో భోజనం, ఉచిత వసతి వసతి లభ్యం.


📍స్థలం: 

  • గీతం క్యాంపస్, విశాఖపట్నం.

🕰️ సమయం: 

  • ఉదయం 9:00 గంటల నుండి.

💼 ఉద్యోగ అవకాశాలు 

  • 1,000 పైగా ఉద్యోగాలు .
 
 



ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము.

-ఎంపీ.శ్రీభరత్ గారి కార్యాలయం
Previous Post Next Post